తిరుపతిలో మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద హైడ్రామా

మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద ఈరోజు ఉద్రిక్తత చెలరేగింది. యూనివర్శిటీలోకి వెళ్లేందుకు వచ్చిన మంచు మనోజ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో హైడ్రామా చోటుచేసుకుంది. కోర్టు ఆదేశాల ప్రకారం లోపలికి అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. బౌన్సర్ల మధ్య ఘర్షణఈ ఉదంతంలో మోహన్ బాబు బౌన్సర్లు మరియు మంచు మనోజ్ బౌన్సర్ల మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాళ్ల దాడి, ఘర్షణలతో యూనివర్శిటీ పరిసరాలు ఉదయం గందరగోళంగా కనిపించాయి. మనోజ్ […]