హాలీవుడ్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం “ఏజెంట్ గై 001”

హాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో అద్భుతమైన యాక్షన్-అడ్వెంచర్ చిత్రం “ఏజెంట్ గై 001” తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. డేవిడ్ ఆండర్సన్ దర్శకత్వంలో, ఎరిక్ ఆండర్సన్ నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంలో బాల్టాజర్ ఫ్లోటో, ఆంటోనీ స్జోలండ్, మిల్టన్ బిజోర్నెగ్రెన్, నాట్ వెస్ట్ బ్యాక్, ఓమర్ మీర్జా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం దృష్టి మళ్లించిన ప్రధాన అంశం యాక్షన్, అడ్వెంచర్, రాజకీయ డ్రామా మరియు ఆత్మగౌరవం. “ఏజెంట్ గై 001” చిత్రాన్ని డేవిడ్ ఆండర్సన్ […]