దుబాయ్ రేసింగ్ ఈవెంట్ లో హీరో అజిత్ కారుకు ప్రమాదం

కోలీవుడ్ హీరో అజిత్ మంచి బైక్, కార్ రేసర్ అని తెలిసిందే. అయితే, దుబాయ్ రేసింగ్ ఈవెంట్ లో ఆయన కారుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ముందు భాగం డ్యామేజి అయింది. అజిత్ క్షేమంగా ఉన్నారు.  దుబాయ్ లో 24హెచ్ 2025 ఎండ్యూరెన్స్ రేస్ జరగనుంది. ఈ రేసింగ్ ఈవెంట్ జనవరి 11, 12 తేదీల్లో నిర్వహిస్తున్నారు. దీంట్లో అజిత్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందుకోసం ఆయన ఇవాళ మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో […]