ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును అక్రమంగా ఇరికించేందుకు జగన్ తప్పుడు కేసు పెట్టించాడని జీవీ రెడ్డి ఆరోపణ

ఫైబర్ నెట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అక్రమంగా ఇరికించేందుకు అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టించారని ఫైబర్ నెట్ ప్రస్తుత ఛైర్మన్ జీవీ రెడ్డి మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ, “జగన్ ప్రభుత్వంలో ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి ఫిర్యాదు చేసినప్పటికీ, తెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్ ఫిర్యాదు చేసినట్టు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారని” తెలిపారు. జీవీ రెడ్డి ఆరోపిస్తూ, “తెరాసాఫ్ట్ ఎండీపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. కులాల ప్రాతిపదికన చంద్రబాబును ఇరికించేందుకు […]