గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు: వైసీపీ నేత వల్లభనేని వంశీపై మండిపడిన మంత్రి కొల్లు రవీంద్ర

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ మరో తప్పు చేశాడని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. “వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు పేట్రేగిపోయారని” ఆయన ఆరోపించారు. అలాగే, “వైసీపీ నేతలు కక్షపూరితంగా రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు” అని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. “కక్షపూరితంగా రాజకీయాలు చేయాలనుకుంటే, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అందరినీ లోపల వేయించేవాళ్లం” అని స్పష్టం చేశారు. వైసీపీ […]