గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ పై అల్లు శిరీష్ ప్రశంసల వర్షం

టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ తాజాగా గేమ్ ఛేంజర్ ట్రైలర్‌పై స్పందించారు. ట్రైలర్ తనకు ఎంతో నచ్చిందని, రామ్ చరణ్ నటన అద్భుతమని, లుక్స్, గెటప్స్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇంకా, దర్శకుడు శంకర్ ఈ సినిమాతో మళ్లీ తన వింటేజ్ మ్యాజిక్‌ను రిపీట్ చేసినట్టు కనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ చిత్రం సామాజిక అంశాలనూ, మాస్ హీరోయిజాన్ని మిళితం చేస్తూ ప్రేక్షకులను మెప్పించనుందని అన్నారు.