గేమ్ ఛేంజర్: శుక్రవారం విడుదలతో గ్లొబల్ బాక్స్ ఆఫీస్ హిట్

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విడుదలైన “గేమ్ ఛేంజర్” సినిమా విడుదల తర్వాత మొదటి రోజు బాక్స్ ఆఫీసు వద్ద విశేషమైన విజయాన్ని సాధించింది. శంకర్ దర్శకత్వంలో, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తొలిరోజు ప్ర‌పంచవ్యాప్తంగా రూ. 186 కోట్ల (గ్రాస్)ను వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా విడుదలతో, “కింగ్ సైజ్ ఎంటర్‌టైన్‌మెంట్” అనే ట్యాగ్‌లైన్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. మొదటి రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ […]