‘గేమ్ ఛేంజర్’ సెన్సార్ పూర్తి.. శంకర్ మార్క్‌లోనే పెద్ద రన్ టైమ్..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రఖ్యాత దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసి, యూ/ఏ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. ఇంతకుముందు శంకర్ సినిమాలకు అలవాటుగా, ‘గేమ్ ఛేంజర్’ కూడా భారీ రన్ టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాల గా నిర్ణయించబడింది. శంకర్ సినిమాల్లో కనిపించే […]