మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ ఆక్రమణ వ్యవహారం: సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశాలు

చిత్తూరు జిల్లా లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. ఈ వివాదంపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపే క్రమంలో, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్, ఎస్పీ మణికంఠ చందోలు, అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ యశోద బాయితో జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తన విచారణ పూర్తి చేసుకుని నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం తదుపరి చర్యలు […]