ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఐదుగురు ప్రస్తుతం గ్రేహౌండ్స్‌లో అస్సాల్ట్ కమాండర్లుగా సేవలందిస్తున్నారు. తాజా బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు. బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు: నవజ్యోతి మిశ్రా (2021 బ్యాచ్): చింతపల్లి ఏఎస్పీగా నియామకం.మందా జావళి ఆల్ఫోన్స్ (2022 బ్యాచ్): నంద్యాల ఏఎస్పీగా బదిలీ.మనోజ్ రామ్ నాథ్ హెగ్డే (2022 బ్యాచ్): రాజంపేట ఏఎస్పీగా నియామకం.దేవరాజ్ మనీశ్ (2022 బ్యాచ్): […]