పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ చిత్రం – అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఫౌజీ’ గురించి ఆసక్తికరమైన అప్‌డేట్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ షేర్ చేశారు. ఈ సినిమా లో కీలక పాత్రలో నటిస్తున్నట్లు, సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు. ‘ఫౌజీ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సినిమా గురించి అనుపమ్ ఖేర్ ఇన్‌స్టాగ్రామ్ […]