“హరి హర వీరమల్లు” చిత్రం నుంచి సెకండ్ సింగిల్ “కొల్లగొట్టినాదిరో” పాట రిలీజ్ అంచనాలు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “హరి హర వీరమల్లు” లో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్, పవన్ కల్యాణ్ తో స్క్రీన్ షేర్ చేయడం తన కెరీర్ లో ప్రత్యేకమైన అనుభవమని తెలిపింది. ఈ సినిమా నుంచి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ “కొల్లగొట్టినాదిరో” పాట విడుదలకి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఈ రోజు చేశారు. ఈ పాటను ఈ నెల 24న విడుదల చేయబోతున్నారు. “కొల్లగొట్టినాదిరో” పాట […]