శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు చిరంజీవికి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆహ్వానం

మహా శివరాత్రి (ఫిబ్రవరి 26) వేడుకలకు ఆంధ్రప్రదేశ్ లోని సుప్రసిద్ధ శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఈ సందర్భంగా, శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో ఈ నెల 21 నుండి మార్చి 6 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక ఉత్సవాల కోసం సుప్రసిద్ధ అతిథులను ఆహ్వానించేందుకు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వయంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ని హైదరాబాద్ లోని ఆయన సినిమా సెట్స్ వద్దకు వెళ్లి, ఆయనకు బ్రహ్మోత్సవాల […]