అమెరికాలో కోడిగుడ్ల కొరత: ధరలు ఆకాశాన్నంటుతున్నాయి

అమెరికాలో కోడిగుడ్ల కొరత తీవ్రంగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కోడిగుడ్ల ధరలు 15 శాతం పెరిగాయని, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో, వినియోగదారులకు ఒక్కొక్కరికి మాత్రమే రెండు లేదా మూడు ట్రేలు కోడిగుడ్లను విక్రయిస్తున్నట్లు సమాచారం. అమెరికా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం, గతేడాది డిసెంబర్ నెలలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణంగా సుమారు 2.3 కోట్ల కోళ్లను వధించడం […]