ఈడీ షాక్: వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణకు 44.74 కోట్లు విలువైన ఆస్తులను సీజ్

వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. హయగ్రీవ ఫామ్స్ కు చెందిన రూ. 44.74 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఈ భూముల అమ్మకాల్లో ఎంవీవీ, ఆయన ఆడిటర్ జీవీ, మరియు మేనేజింగ్ పార్ట్‌నర్ గద్దె బ్రహాజీలు ప్రధాన పాత్ర పోషించారని ఈడీ తన దర్యాప్తులో తేల్చింది. ఈ భూములను విక్రయించి దాదాపు రూ. 150 కోట్లు సంపాదించినట్లు ఈడీ తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో ఎంవీవీ […]