అక్కడ కూడా పుష్ప-2 సూపర్ హిట్ బాక్సాఫీస్‌పై అల్లు అర్జున్‌ సునామీ!

మూవీ చూసేందుకు ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపడం లేదన్న టాక్ నడుస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో బ్రెక్ ఈవెన్ దాటని ఈ మూవీ నార్త్ లో దుమ్మురేపుతోంది. అక్క‌డ సెకండ్ వీక్‌లోనూ అల్లు అర్జున్ జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. హిందీ జనాలు ఇంకా పుష్ప 2ని నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క హిందీలోనే ఈ సినిమా 700 కోట్లకు గ్రాస్ వసూళ్లు సాధించింది. హిందీ చిత్రసీమలో అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచిన‌ప్ప‌టికీ.. తెలుగులో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది

పుష్ప-2: ద రూల్, బాక్సాఫీస్‌ లో వరుస రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా 6 రోజుల్లో రూ. 1002 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా ఇండియన్ సినిమా చరిత్రలో ఓ కొత్త అధ్యాయం రాసింది. ఇదే దశలో, ఈ సినిమా ‘పుష్ప-2’ భారతీయ సినిమాలలోనే అత్యంత వేగంగా 1000 కోట్ల క్లబ్‌ లో చేరిన చిత్రం

పుష్ప రాజ్ ట్రైలర్ వచ్చేస్తోంది ఇక బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే ..!

పుష్ప రాజ్ ట్రైలర్ వచ్చేస్తోంది ఇక బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే ..!

అల్లు అర్జున్ ఫ్యాన్స్ గెట్ రెడీ .. పుష్ప 2 సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది ..ఏంటా ఆ అప్ డేట్, బన్నీ ఫ్యాన్స్ కోసం మేకర్స్ ఏమి ప్లాన్ చేస్తున్నారు ?? ఇంకా పుష్ప 2 సినిమాకు సంబంధించి స్పెషల్స్ ఏమైనా ఉన్నాయా తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే … జస్ట్ వెయిట్ ఒక నెల రోజుల్లోనే పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది .. ఈ దీపావళి […]