దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి, ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలతో ప్రారంభమైన సూచీలు కాసేపు ఒత్తిడికి గురయ్యాయి, కానీ ఐటీ రంగంలో కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి తిరిగి వెళ్లాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 226 పాయింట్లు లాభపడి 76,759 వద్ద స్థిరపడింది, కాగా నిఫ్టీ 86 పాయింట్ల పెరుగుదలతో 23,249 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: భారతి ఎయిర్ టెల్: 2.78% పెరుగుదలపవర్ గ్రిడ్ […]