క్యారెట్‌ ను ఆహారంలో చేర్చండి – డయాబెటిస్‌ తగ్గించండి

డయాబెటిస్ తో బాధపడే వారు రోజూ వారి ఆహారంలో క్యారెట్ లను చేర్చుకోవడం వల్ల, ఆరోగ్యకరమైన జీవనశైలి ఏర్పడుతుంది. క్యారెట్ లలో ఉన్న పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి మరియు వివిధ వ్యవస్థల పనితీరును మెరుగు పరుస్తాయి.

ప్రస్తుతం డయాబెటిస్ (Diabetes) తో బాధపడుతున్న వ్యక్తులు ప్రపంచంలో పెరుగుతున్న ఒక పెద్ద సమస్యగా మారాయి. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ (Type-2 Diabetes) ప్రభావం తీవ్రమైంది. అయితే, ఈ సమస్యను కట్టడి చేయడానికి అనేక ఆరోగ్యకరమైన ఆహార మార్గాలను పరిశోధకులు సూచిస్తున్నారు. తాజాగా, డెన్మార్క్‌లోని సదరన్ డెన్మార్క్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం, క్యారెట్ లు (Carrots) టైప్-2 డయాబెటిస్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయనే విషయం బయటపడింది. క్యారెట్ లు: డయాబెటిస్ నియంత్రణకు సహాయపడతాయి […]