“రఘువరన్ బీటెక్” జనవరి 4 న రీ -రిలీజ్

తాజాగా శ్రీస్రవంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని 2025 జనవరి 4న మళ్ళీ థియేటర్స్ లో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఇది తెలుగు అభిమానులకు ఓ మంచి వార్తగా చెప్పుకోవచ్చు. తొలిసారి థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడడాన్ని మిస్ అయిన వారు ఈ అవకాశం ను ఉపయోగించుకోవచ్చు