పొంగళ్ సందర్భంగా ధనుష్ “ఇడ్లీ కడై” పోస్టర్లు వైరల్!
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. తాజాగా, పొంగళ్ పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. ఈ పోస్టర్లు సినిమా ఎలా ఉండబోతుందో క్లూస్ ఇచ్చేందుకు ఉద్దేశించబడ్డాయి, వీటితో ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.