100 కోట్లతో లగ్జరీ ఇల్లు కొన్న బాలీవుడ్ క్వీన్
తాజాగా, దీపికా తన భర్త రణవీర్ సింగ్‌తో కలిసి ముంబైలోని ఖరీదైన ప్రాంతం బాంద్రాలో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది. ఈ ఇల్లు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నివసించే ‘మన్నత్’ ఇంటి పక్కనే ఉండటమే ప్రత్యేకత.