దావోస్ పెట్టుబడులతో 50,000-75,000 ఉద్యోగాల సృష్టి – టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణలో దావోస్ పెట్టుబడుల ద్వారా 50,000 నుంచి 75,000 ఉద్యోగాల సృష్టి అవకాషాలు ఉండటంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు: మహేశ్ కుమార్ గౌడ్, గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి పెద్దగా పెట్టుబడులు తెచ్చేందుకు విఫలమైందని చెప్పారు. “బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో రాష్ట్రానికి ఏమి చేయలేకపోయింది. పెట్టుబడుల […]