సైబర్ మోసాలు – కొత్త తరహా దందాలు

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంటే, దాన్ని దుర్వినియోగం చేస్తూ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు రాత్రివేళ దొంగలు ఇంట్లోకి చొరబడి దోపిడీలు చేయడం సాధారణమైతే, ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఇంట్లో నుంచే క్లిక్ కొడుతూ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ప్రముఖుల పేర్లతో మోసాలు తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడలకు దిగారు. ఆరడుగుల అధికారులైన జిల్లా కలెక్టర్ల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బు దోచేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్. […]