వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్: హోం మంత్రి అనిత తీవ్ర విమర్శలు

వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర హోం మంత్రి అనిత తీవ్రంగా తప్పుబట్టారు. జగన్ ఈ ఉదంతం గురించి “ముఖ్యమంత్రిని తిడితే బీపీ పెరిగి దాడి చేశారు” అన్న విషయం అప్పట్లో చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు వంశీ అరెస్ట్ పై నీతి కబుర్లు చెబుతున్నందుకు అనిత హాస్యాస్పదంగా అభిప్రాయపడ్డారు. వంశీ అరెస్ట్ గురించి మాట్లాడుతూ, అనిత “దళితుడిని వంశీ భయపెట్టి కిడ్నాప్ […]