సిఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ…ప్రపంచ స్దాయి స్టూడియోల నిర్మాణం పై దృష్టి.

ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు కూడా ఇచ్చారు . తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు. పరిశ్రమ బాగుండాలని కోరుకున్నట్లు. ఐటీ, ఫార్మాతోపాటు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కూడా తమకు ముఖ్యం అనే విషయాన్ని స్పష్టం చేశారు. పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయటంతో పాటు… సినీ పరిశ్రమ సైతం కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.