విజయవాడలో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లిన సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విజయవాడలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన గణపతి సచ్చిదానంద స్వామి మరియు ఇతర పీఠాధిపతులకు పూలమాలలు వేసి గౌరవించారు. స్వామీజీకి పుష్ప గుచ్ఛాలు మరియు పండ్లను అందజేశారు. అలాగే, గణపతి సచ్చిదానంద స్వామికి వెంకటేశ్వరస్వామి ప్రతిమను, పవిత్ర గ్రంథాలను బహూకరించారు. స్వామి ఆశ్రమంలో తన పర్యటన సందర్భంగా, గణపతి సచ్చిదానంద స్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబును శాలువా కప్పి ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర […]