ఏపీలో మిర్చి రైతులను ఆదుకోవాలని సీఎం చంద్ర‌బాబు నాయుడు కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్‌కు లేఖ

ఏపీలో మిర్చి రైతుల ఆర్థిక పరిస్థితిని సరిగ్గా అంచనా వేసి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో, మిర్చి రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (MIS) ద్వారా వెంటనే మిర్చి పంటను కొనుగోలు చేయాలని సీఎం అభ్యర్థించారు. మిర్చి ధరలు పడిపోవడం – రైతులకు ఆర్థిక కష్టాలు లేఖలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల […]