చిన్మయి సంచలన వ్యాఖ్యలు: “మహిళలకు ప్రపంచంలో ఎక్కడా రక్షణ లేదు”

ప్రఖ్యాత గాయకురాలు చిన్మయి శ్రీపాద ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసి, సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చర్చకు గురయ్యారు. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసి, ఆమె మహిళల రక్షణ గురించి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ వీడియోలో, బస్సులో ఓ వ్యక్తి ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యం కనిపిస్తుంది. దీనిపై చిన్మయి స్పందిస్తూ, “మన దేశంలో రవాణా వ్యవస్థ ఇలాగే ఉంటుంది, ఇలాంటి వ్యక్తులు అన్నిచోట్లా ఉంటారు” అన్నారు. చిన్మయి […]