మహిళా సంఘాల ఆర్థిక బలోపేతం కోసం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి జిల్లా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశించారు. మొదటి దశలో, జిల్లాల కేంద్రాల్లో పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేసి, తర్వాత ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వాటిని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి నారాయణపేట జిల్లా […]