చంద్రబాబు స్పందించిన విజయసాయిరెడ్డి రాజీనామా – “వైసీపీ సమస్య, రాజ్యసభ విషయాలు తమదే”

విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. దావోస్ పర్యటన వివరాలు వెల్లడించేందుకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చేసరికి, చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి రాజీనామా విషయాన్ని మీడియా ప్రతినిధులు అడగగా, చంద్రబాబు నాయుడు “ఎవరికైనా నమ్మకం ఉంటేనే పార్టీ లో ఉంటారు, లేకపోతే వారు వెళ్లిపోతారు” అని తెలిపారు. పార్టీ పరిస్థితిని కూడా కీలకంగా పేర్కొంటూ, “ఇది వైసీపీ యొక్క వ్యక్తిగత అంశం” అని […]