చంద్రబాబు దావోస్ పర్యటనలో విజయాలు – ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత రాత్రి దావోస్ నుండి ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ, ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌లను కలిశారు. ఈ సమావేశంలో, విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన పట్ల చంద్రబాబు, నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా, 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ఆమెను కోరారు. అటు, దావోస్ లో 4 రోజుల పాటు […]