గేమ్ ఛేంజర్ మూవీపై సెలబ్రిటీలు ప్రశంసలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ న‌టించిన “గేమ్ ఛేంజర్” మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ చిత్రం రిలీజ్ తర్వాత, రామ్ చరణ్ భార్య ఉపాసన ఒక ప్రత్యేక ట్వీట్ చేస్తూ, ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది అని తెలిపారు. ఉపాసన తన ట్వీట్‌లో “కంగ్రాట్స్ డియ‌ర్ హ‌స్బెండ్. ప్ర‌తి విష‌యంలోనూ నువ్వు నిజ‌మైన గేమ్ ఛేంజ‌ర్. ల‌వ్ యూ” అని రాసారు. ఆమె ఈ మూవీకి సంబంధించిన పలు వెబ్‌సైట్ల రివ్యూలను కూడా షేర్ […]