ఆర్జీ కర్ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌కు మరణశిక్ష కోరుతూ సీబీఐ హైకోర్టుకు అప్పీల్

ఆర్జీ కర్ హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు సీల్దా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన నేపథ్యంలో, సీబీఐ కోల్‌కతా హైకోర్టులో అప్పీల్ చేసేందుకు సిద్ధమైంది. సీబీఐ, కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మరణశిక్ష విధించాలని హైకోర్టును కోరనున్నట్లు ప్రకటించింది. ఈ కేసు అత్యంత అరుదైన నేరం కేటగిరీలోకి వస్తుందని, సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాల్సిన అవసరం ఉందని న్యాయ సలహా ఇచ్చినప్పటికీ, కింది కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించినందున, సీబీఐ హైకోర్టులో అప్పీల్ […]