2025-26 బడ్జెట్: ధరలు తగ్గుతాయా? పన్ను సడలింపులు కలుగుతాయా?

2025-26 బడ్జెట్ కి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలాయి. దేశవ్యాప్తంగా ప్రజల మధ్య బడ్జెట్ పై ఆసక్తి పెరిగిపోయింది. 2025 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది కూడా బడ్జెట్‌లో తీసుకునే నిర్ణయాలు భారతీయుల జీవితంపై ముఖ్యమైన ప్రభావం చూపించనున్నాయి. ప్రతి సంవత్సరమూ ఈ బడ్జెట్ పై ప్రజలలో ఆసక్తి ఉండగా, ఈసారి కూడా పన్ను సడలింపులు, నిత్యావసర వస్తువుల ధరలపై తీసుకునే నిర్ణయాలు […]