బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు: “రేషన్ కార్డుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది”

తెలంగాణలో రేషన్ కార్డుల కోసం ఏడాది క్రితం దరఖాస్తు ఇచ్చిన వారికి ఇప్పటివరకు నిర్దిష్ట పరిష్కారం లభించకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రాధాన్యత అంశాలను గమనించకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. “రేషన్ కార్డు కోసం మరెన్ని సార్లు దరఖాస్తు చేసుకోవాలని?” అని ఆయన ప్రశ్నించారు. అంతేకాక, హరీశ్ రావు, ఏపీలో గెలిచిన తర్వాత సీఎం చంద్రబాబు పెన్షన్ పెంచేందుకు చేసిన హామీని గుర్తు చేస్తూ, “చంద్రబాబు చెప్పిన […]