ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి అభ్యర్థుల జాబితా విడుదల

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి, అయితే ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇంకా విడుదల కాకపోయినా, బీజేపీ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో బీజేపీ మొత్తం 29 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ మాజీ ఎంపీని పోటీకి దింపడం. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుండి కేజ్రీవాల్ పోటీ చేస్తుండగా, ఈ […]