ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిధూరీ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ముఖ్య నేత, ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిధూరీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బిధూరీ ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఓ సభలో పాల్గొన్న రమేష్ బిధూరీ.. ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా మారుస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ రోడ్లను హేమమాలిని బుగ్గల్లా మారుస్తానని మాట తప్పారని.. కానీ తాను మాట […]