బీజేపీ నేత రఘునందన్ రావు, రేవంత్ రెడ్డికి కులం విషయంలో ఘాటు ప్రతిస్పందన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల గణనపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత రఘునందన్ రావు ఘాటైన ప్రతిస్పందన ఇచ్చారు. రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చే క్రమంలో రఘునందన్ రావు, “మోదీ కులం గురించి మాట్లాడే ముందు, రాహుల్ గాంధీ కులం ఏమిటో రేవంత్ రెడ్డి చెప్పాలని” డిమాండ్ చేశారు. రఘునందన్ రావు మాట్లాడుతూ, “ఇష్టానుసారం మాట్లాడిన వారంతా చరిత్రలో కలిసిపోయారు. రేవంత్ రెడ్డి మాటల్లో చేతకానితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది” […]