తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసింది: కల్వకుంట్ల కవిత

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టంగా అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై స్పందిస్తూ, తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆమె విమర్శించారు. బీజేపీ మరియు కాంగ్రెస్‌కు తెలంగాణ నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికీ, రాష్ట్రానికి ఈ మేరకు ఎటువంటి సహాయం చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, బడ్జెట్లో తెలంగాణకు సంబంధించిన ఒక్క అంశానికి కూడా కేటాయింపులు జరపలేదని కవిత ఆరోపించారు. “సాగునీటి […]