పెద్దోడు సినిమాపై చిన్నోడు స్పందన
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తోంది. పండుగకు తగిన పజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలను అందుకుంటోంది. మహేశ్ బాబు స్పందనసినిమాపై సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. “సంక్రాంతికి వస్తున్నాం సినిమాని బాగా ఎంజాయ్ చేశాను. ఇది అసలైన పండుగ సినిమా,” అని మహేశ్ చెప్పారు.వెంకటేశ్ […]