‘భైరతి రణగల్'(ఆహా) మూవీ రివ్యూ!

హీరో శివరాజ్ కుమార్ నాయ‌కత్వంలో రూపొందిన సినిమా ‘భైరతి రణగల్’ గతేడాది నవంబర్ 15న విడుదలైన ఈ సినిమా, డిసెంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ రోజు నుంచి ఆహాలో కూడా అందుబాటులోకి వచ్చింది. శివరాజ్ కుమార్ సొంత బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, నార్తన్ దర్శత్వంలో తెరకెక్కింది. కథ: ఈ కథ 1985లో మొదలవుతుంది, భైరతి రణగల్ (శివరాజ్ కుమార్) తన గ్రామమైన ‘రోనాపూర్’ గురించి ఆలోచించడం మొదలు […]