బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #BSS12
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #BSS12 35% షూటింగ్ పూర్తి చేసుకుంది. లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. శివన్ రామకృష్ణ సమర్పిస్తున్న ఈ చిత్రం, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న మూవీ. సాయి శ్రీనివాస్ పుట్టినరోజు స్పెషల్ క్యారెక్టర్ పోస్టర్: ఈ చిత్ర దర్శక, నిర్మాతలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన క్యారెక్టర్ పోస్టర్‌ను […]