తిరుపతి ఘటనపై బాలకృష్ణ స్పందన

రెండు రోజుల క్రితం వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని, ఇది తనను ఎంతగానో కలిచివేసిందని చెప్పారు. ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కోరుకున్నారు. ఇలాంటి జరగకూడని సంఘటన జరిగిందని బాలకృష్ణ పేర్కొన్నారు. తిరుపతిలో జరిగే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటతో […]