“డాకు మహారాజ్ ,, సాలిడ్ బుకింగ్స్‌తో హిట్ గ్యారంటీ?”

డాకు మహారాజ్ సినిమా పట్ల మాస్ ఆడియెన్స్‌కు ఉన్న అంచనాలు చాలా పెద్దవి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే సాలిడ్ బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు యూఎస్ మార్కెట్‌లోనూ బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రీ-సేల్స్ రాబడుతోంది. ఈ ట్రెండ్ చూస్తుంటే, డాకు మహారాజ్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన ఉండటంతో, ఈ సినిమా భారీ హిట్ అవడం ఖాయం.