నందమూరి బాలకృష్ణ రేర్ రికార్డ్.. నాలుగు సార్లు వందకోట్ల క్లబ్ లో బాలయ్య ..
అఖండతో తన నటవిశ్వరూపం చూపించడంతో పాటు 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత వీరసింహారెడ్డితో వచ్చేసి… ఈజీగా తన డైలాగ్ పవర్ తో కోట్లు కురిపించాడు. గతేడాది భగవంత్ కేసరితో మరోసారి వందకోట్ల క్లబ్ లో చేరాడు. రీసెంట్ గా డాక్ మహారాజ్ తో మళ్లీ సెంచరీ కొట్టాడు. నాలుగు సార్లు వరుసగా వందకోట్ల క్లబ్ లో చేరి హాట్ టాపిక్ గా మారాడు. పైగా సోషల్ మెసేజ్ తో కూడా స్టోరీల చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. గతంలో బాలయ్య వరుసగా ఆరు హిట్లను సొంతం చేసుకున్న బాలయ్య దాదాపు 30 ఏళ్ల తర్వాత వరుసగా నాలుగు బ్యాక్ బ్లాక్ బస్టర్ల హిట్లను అందుకుని చర్చనీయాంశంగా మారాడు.