సైఫ్ అలీ ఖాన్‌పై దాడి – దుండగుడి కోసం ముంబయి పోలీసుల గాలింపు

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ తన నివాసంలోనే దుండగుడి కత్తి దాడికి గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం సైఫ్ ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితుడు చిక్కాడుఈ ఘటనపై ముంబయి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సైఫ్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీ కీలక ఆధారంగా మారింది. రాత్రి 2.33 గంటల సమయంలో రికార్డయిన దృశ్యాల్లో ఓ అనుమానితుడు […]