ఆర్యవైశ్యుల కులదైవం వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం: ముఖ్యమంత్రి చంద్రబాబును అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా, ఆయన వాసవీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రార్థనలతో రాష్ట్రం ప్రగతికి దిశగా జ్ఞానం, శాంతి, ఐశ్వర్యం కోసం ఆశీర్వాదం కోరారు. “రాష్ట్రాన్ని చల్లగా, ప్రశాంతంగా చూడాలని వాసవీ అమ్మవారిని ప్రార్థించాను” అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పెనుగొండ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం తనకు సంతోషకరమని […]