అర్చన అయ్యర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ చిత్రంలో దేవి పాత్రలో ఇంటెన్స్ లుక్ తో ఆకట్టుకుంటున్నారు!

కృష్ణమ్మ చిత్రంలో తన పాత్రతో విమర్శకుల ప్రశంసలు పొందిన నటి అర్చన అయ్యర్ ఇప్పుడు సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె దేవి పాత్రలో తన ఇంటెన్స్ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. చిత్రయూనిట్ ఈ సినిమా నుండి ఒక్కో క్యారెక్టర్‌ను దశలవారీగా రివీల్ చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతూనే ఉంది. ఇటీవల, ఆది సాయికుమార్ మరియు స్వాసిక పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల […]