ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా తేదీలను ఏపీపీఎస్సీ (APPSC) తాజాగా ప్రకటించింది. ఏపీపీఎస్సీ జారీ చేసిన ఎనిమిది రకాల నోటిఫికేషన్లకు సంబంధించి, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు 2024 ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నట్లు APPSC కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. ఈ ప్రకటన ప్రకారం, వివిధ విభాగాలకు సంబంధించిన పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి 30 వరకు జరగనున్నాయి. ప్రత్యేకంగా, అసిస్టెంట్ డైరెక్టర్ – ఏపీ టౌన్ ప్లానింగ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ ఉద్యోగాలకు ఏప్రిల్ 28 […]