‘అందరికీ ఇళ్లు’ పథకంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు – ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశంపై మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. ఈ ఉత్తర్వులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేడు జారీ చేశారు. ప్రభుత్వం ప్రకారం, గ్రామాల పేదలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల పేదలకు 2 సెంట్లు స్థలం ఇవ్వాలని నిర్ణయించింది. ఇళ్ల స్థలాలకు కన్వేయన్స్ డీడ్ ఇస్తూ, పదేళ్ల కాల పరిమితితో ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ […]